ఇదేం సంవత్సరీకం సరదా రా.. దానిని కేక్ అంటారా ఎవరైనా.. (వీడియో చూడండి)

జనం న్యూస్: చైనాలో ఒక వ్యక్తి తన తండ్రి సంవత్సరీకం సందర్భంగా అచ్చం తన తండ్రిలా ఉండే ఒక కేక్ ను తయ్యారు చేయించాడు. వచ్చిన అతిథులు అందరూ ఆ కేక్ ను ముక్కలు ముక్కలాగా కట్ చేసుకొని తిన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాన్ని విచిత్రమైన కామెంట్స్ ద్వార తెలియజేస్తున్నారు.