ఈరోజు అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలో నిన్న ఎన్ హెచ హైవేపై
జనం న్యూస్ 23 సీతానగర్ గ్రామ రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సమాచారాన్ని తెలుసుకున్న మెదక్ జిల్లా DM హరికృష్ణ గారు వెంటనే స్పందించి సీతానగర్ గ్రామంలోని ఐకెపి సెంటర్ దగ్గర ఉన్న రైతుల తోటి చర్చించి రైస్ మిల్లర్లతోటి మాట్లాడి అటు రైతులని ఇటు రైస్ మిల్లు లా యజమానులతొ మాట్లాడడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టొదని రైస్ మిల్లర్లతో మాట్లాడడం జరిగింది డిఎం హరికృష్ణ వెంట ఆర్ ఐ శరణప్ప ఏఈఓ నవీన్ కుమార్ సీసీ హబీబ్ వట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి గారు అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి గారు మరియు అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ L జైపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు B హన్మయ N సాయిలు B సాయిలు B బేతాయB కిష్టయ్య N దుర్గయ్య L దుర్గయ్య నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు