ఎస్టిబిఎల్ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదాన శిబిరం

అచ్యుతాపురం(జనం న్యూస్):యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా మండలంలోని ఎస్టిబిఎల్ థియేటర్ వద్ద పూడిమడక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆద్వర్యంలో 20వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించబడునని ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు.రక్తదాన శిబిరంలో అందరూ హీరోల అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని
రక్తదానం చేసే రక్తదాతలు
9948561300,
9948518010,
7569391526,
7708638962 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఎన్టీఆర్ అభిమానులు ముత్యాలు (ఎన్టీఆర్) వైబి రాజు,గణేష్,నూకరాజు కోరారు