కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పేరిట ఇచ్చిన హామీల్లో అసలు వాస్తవాలు

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పేరిట ఇచ్చిన హామీల్లో అసలు వాస్తవాలు

 జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2023 :--- వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహ రచన చేసిన కాంగ్రెస్‌ పార్టీ, అందుకోసం ప్రజలకు పెద్ద ఎత్తున అలవిగాని హామీలతో అబద్ధాల ఆట ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థోమత ఎంతనే అవగాహనే ఆ పార్టీకి గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదనేది ఇంకోసారి స్పష్టం అయింది.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆచరణ సాధ్యంకాని హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి అయ్యే ఖర్చు..సంవత్సరానికి గాను కాంగ్రెస్ హామీల ఖర్చు - 2.56 లక్షల కోట్లు. తెలంగాణ వార్షిక బడ్జెట్ - 2.70 లక్షల కోట్లు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి అయ్యే ఖర్చుల వివరాలు