కార్యకర్త కుటుంబానికి బరోసాగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి

జనం న్యూస్ ఫిబ్రవరి10 జగిత్యాల నియోజకవర్గంలోని రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందినబూత్ ఉపాధ్యక్షులు బొంతల గంగాధర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులని పరామర్శించి " అర్వింద్ ధర్మపురి బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి" నుండి లక్ష రూపాయల (1,00,000) చెక్కునుకుటుంబ సభ్యులకు అందజేసిన అర్వింద్ ధర్మపురి భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.