కోరుట్లలో ఐదు రూపాయలకే భోజనం ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

1.

 జనం న్యూస్ కోరుట్ల సెప్టెంబర్ 20 

కోరుట్ల పట్టణంలో ని పాత మున్సిపల్ కార్యాలయంలో కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ 

ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ , వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ , కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ప్రెస్ మిత్రులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు