గడపగడపకు మేయర్ సునీల్ రావు ప్రచారం

గడపగడపకు మేయర్ సునీల్ రావు    ప్రచారం

జనం న్యూస్ కరీంనగర్ నవంబర్ 20 :--( కరీంనగర్ బ్యూరో   రాచర్ల వేణు) కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్న గంగుల కమలాకర్ను గెలిపించాలని కోరుతూ గడపగడపకు ఆదివారం ప్రచారం నిర్వహించారు. మేయర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.