ఘనంగా బి.కె.కమలమ్మ పార్థసారథి దంపతుల పెళ్లిరోజు వేడుకలు

ఘనంగా బి.కె.కమలమ్మ పార్థసారథి దంపతుల పెళ్లిరోజు వేడుకలు

జనం న్యూస్ మే 25 గోరంట్ల శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి,  బి కే కమలమ్మ దంపతులవివాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా పరిగి మండల కన్వీనర్ లక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి గజమాల వేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు ఈశ్వర్, జిల్లా బిసి సెల్ అధికార ప్రతినిధి శేఖర్, జిల్లా రైతు విభాగం అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు కుమార్, టి ఎన్ టి యు సి మండల ఉపాధ్యక్షులు సురేష్  తదితరులు పాల్గొన్నారు.  అనంతరం గోరంట్ల మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో  బి కే పార్థసారథి,  కమలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా గజమాల వేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీరే వేణుగోపాల్, జయరాం, అజ్మతుల్లా, ఉమా శంకర్, శ్రీనివాసులు, మల్లికార్జున, నార్సింపల్లి సీనా, మెడికల్ స్టోర్ శ్రీనివాస్, సోమ శేఖర్, ఉస్మాన్, మునుస్వామి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.బండమీదపల్లి గ్రామానికి చెందిన మధు వాళ్ల అన్న వివాహం పర్వతదేవరపల్లి గుట్ట మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది. ఈ వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ పాల్గొన్నారు.