టైటిల్...దహన సంస్కారానికి ఆర్థిక సహాయం అందించిన నల్ల

టైటిల్...దహన సంస్కారానికి ఆర్థిక సహాయం అందించిన నల్ల


జనం న్యూస్ సెప్టెంబర్ 17( సబ్బు సతీష్ రీపోటర్ ) పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన ఈరవేణి రాజ్ కుమార్  మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి పోస్ట్ మఠం చేపించి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్ నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి