నడి రోడ్డులో మహిళపై ఆటో డ్రైవర్ దారుణం..! అందరూ చూస్తుండగా చీ..చీ (వీడియో చూడండి)

జనం న్యూస్: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ మహిళపై ఎవరూ ఊహించిన కిరాతకానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న మరి కొంతమంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇతగాడు వారిని కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించిన మరి కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రాలో ఓ ఆటో డ్రైవర్ మహిళపై దాడికి దిగాడు, పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు అతగాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని ఆ దుర్మార్గుడు.. కాలితో సైతం తన్నాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియెను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది అతగాడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.