నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్) సెప్టెంబర్19.     రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో మంగళవారం స్థానిక హనుమాన్ మందిరం ఆవరణంలో ఆలయాల పరిరక్షణ కమిటీని అన్ని కుల సంఘల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మిట్టపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులుగా గాలి రాజు, ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి రఘుపతి, క్యాషియర్ గా బత్తిని మహేష్, సహాయకార్యదర్శులుగా గంగుల భూమేష్, శివాని గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా అన్నికుల సంఘాల నుండి ఇద్దరు ప్రతినిధులను, గౌరవ సలహాదారులుగా స్థానిక ప్రజాప్రతినిధులను, మోత్కూరి చిన్న కృష్ణయ్య,ఎన్నుకోవడం జరిగింది.