పిల్లలే పరమాత్మ స్వరూపాలు

పిల్లలే పరమాత్మ స్వరూపాలు

తండ్రి జ్ఞాపకార్థం అంగన్వాడి చిన్నారులకు   కుమారుడు పలకలు, నోట్ బుక్స్ పంపిణీ

బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఏ దత్తరావు,

జనం న్యూస్,కంగ్టి,జులై 10,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి,గ్రామానికి చెందిన ఆరే పండరినాథ్ రావు,జ్ఞాపకార్ధం కుమారుడు కంగ్టి మండల బిఆర్ఎస్ పార్టీ  ఉపాధ్యక్షుడు ఏ దత్తురావు,స్వ  గ్రామంలోని అంగన్వాడి, చిన్నారులకు పలకలు,నోట్ బుక్స్లను,  అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో అంగన్వాడి అధ్యాపకురాలు  అంజలీ,ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ,ఉపాధ్యాయుడు రమేష్,విద్యార్థిని,విద్యార్థులు,పాల్గొన్నారు.