పేదింటి *ఆడ పడుచులకు *అండగా నిలుస్తున్న బిజెపి రాష్ట్ర_ నాయకులు రఘువీర *రెడ్డి

పేదింటి *ఆడ పడుచులకు *అండగా నిలుస్తున్న  బిజెపి రాష్ట్ర_ నాయకులు రఘువీర *రెడ్డి

జనం న్యూస్ మార్చ్ 18ఈరోజు చిలిపిచెడ్  మండలం పైజాబాద్ గ్రామంలో  లక్ష్మి,పాపయ్య గారి మేన కోడలి వివాహానికి పుస్తే మట్టెలు అందచేసిన రాష్ట్ర బిజెపి నాయకులు రఘువీరారెడ్డి  గారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాద్యక్షుడు గానోరే శ్రీనివాస్ దంపతులు మరియు వీరేశం, కొమురయ్య, మల్లారెడ్డి నాయకులు   తదితరులు పాల్గొన్నారు.