ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఘోరంగా బుద్ధిచెప్పిన భర్త..ఎం చేశాడో (వీడియో చూడండి)

జనం న్యూస్: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా వాయు, వరుసలు లేకుండా హద్దులు దాటుతున్నారు. భర్త ఉండగానే ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఇలానే చాలామంది ఈ మధ్యకాలంలో చదువుకున్న క్లాస్మేట్ తో లేకుంటే పక్కింటి కుర్రాళ్లతో సంబంధాలు పెట్టుకుని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ సంబంధాలతో హత్యలకు పాల్పడుతూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి సంగతులు సంఘటనలో మనం నిత్యం ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాజస్థాన్ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో కలకలం రేపుతుంది. భర్త ఉండగానే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న యువతి రహస్యంగా రొమాన్స్ చేస్తున్న సంగతి భర్తడిగా పట్టుకొని ఆ యువతకి బుద్ధి చెప్పారు. ఆమెను ఆ యువకుడిని చెట్టు కట్టేసి చితకబాధరం జరిగింది. రాజస్థాన్ బాన్స్వరా జిల్లా ఘటోల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన వేరే వ్యక్తితో వివాహం జరిగింది. కాల వీరి కాపురం బాగానే కొనసాగింది. అయితే ఈ యువతీ వేరే కొరకై మనసు పడటంతో అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో వీలు కుదిరినప్పుడల్లా భర్తకు తెలియకుండా కలుస్తూ ఉండడం చేస్తుండేది. ఇది ఇలా ఉండగా ఓ రోజు భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఈ యువతి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళింది. ఆ మహిళా ప్రియుడుతోపాటు ఉండడం భర్తతోపాటు కొంతమంది వ్యక్తులు చూడడం జరిగింది. ఆమెను తనకు సంబంధించిన ఉన్న వ్యక్తిని ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ వీడియోని పక్కనున్నవారు తమ ఫోన్లలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో చివరికి పోలీసులు కలగజేసుకొని ఆ ఇద్దరికు నీ కొట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై యువతీ యువకుని విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.