బాలుడి మృతదేహం లభ్యం

బాలుడి మృతదేహం లభ్యం

కేశంపేట మండలం పరిధిలోని పుట్టొనిగూడ గ్రామపంచాయతీ కంకిరాల తాండ మూడవత్ నితిన్ (18) గ్రామ సమీపంలోని క్వారీలో పడి మరణించ డు మృతదేహాన్ని వెలికి తీయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి బాలుడి శవాన్ని వెలికి తీశారు.

 ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఘటన స్థలాన్ని సందర్శించి స్వయంగా పర్యవేక్షించారు .మృతదేహాన్ని వెలికితేత తరువాత బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.