బాల్యవివహముల అవగాహన సదస్సు

జనం న్యూస్ మే 26,వికారాబాద్ జిల్లా పుడూరు మండలం సోమనగుర్తి గ్రామములో వి సి పి సి మిట్టింగ్ ఏర్పాటు చేసి, బాల్యవివహములు గురించి గ్రామస్తులకు చెప్పడం జరిగినది, బాల్యవివహములకు ఎవరు ప్రోత్సాహము చేయకూడదని, హెల్ప్ లైన్ నెంబరు కు పోన్ చేసి తెలపాలని, పొక్సో చట్టం గురించి చెప్పడం జరిగింది. కిశోర బాలికలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే శిరీష మల్లేశ్ కూతురుకు అన్నప్రసాన్న చెయ్యడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ సంధ్య, ఎంపిటిసి సిరిదేవిక, అంగన్వాడీ సూపర్వైజర్ నర్సమ్మ, చెల్డ్ లైన్ వెంకటేశం, నర్సింహులు, కిశోరబలికల తల్లిదండ్రులు, ఆశవర్కర్ షహనజీ, డాక్టర్ సనాపాతిమ,పంచాయతీ సెక్రెటర్ అబ్దుల్లా,అంగన్వాడీ టీచర్ అరుణ దేవి, ప్రభావతి, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.