బిఆర్ఎస్ పార్టీ నుండి 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక

బిఆర్ఎస్ పార్టీ నుండి 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక

జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి:నందికొండ మున్సిపాలిటీ 11వ వార్డులో శివాలయం వద్ద చేపల వేట చేస్తున్న మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చోట  బాబా అధ్యక్షతన10 వ వార్డు కౌన్సిలర్ తిరుమల కొండ మోహన్ రావు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 90 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈసందర్భంగా కండువా కప్పి ఆహ్వానించిన మాజీమంత్రి కుందూరు జానారెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి జై వీర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగరణి విక్రమ్ రాగి శ్రీను రాగి గోపి బుచ్చయ్య కృష్ణ షేక్ అక్బర్ పాష నరసింహ రఘు ప్రసాద్ శివశంకర్ కృష్ణ శంకర్ అంజి రాజు నవీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు