బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

జనం న్యూస్ మే 25 గోరంట్ల శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ జిఎం. శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  పాత్రికేయ సమావేశం లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతికూలికి 250 రూపాయలు 100 వంద రోజులు పని కల్పిస్తూ 70 లక్షల మందికి ఉపాధి కల్పించాం అందులో భాగంగా రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లు వాటితో మొదలుకొని చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రన్న పోలవరం కు నిధులు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించుటకు 45 వేల రూపాయలు మంజూరయ్యాయని ప్రతి లబ్ధిదారునికి 1,80,000 గృహ నిర్మాణం కొరకు అందజేస్తున్నాం రైతులకు సంవత్సరానికి 6000 చొప్పున 60 లక్షల 80 వేల  మంది రైతులకు అందజేస్తున్నాం ఆహార భద్రత కోసం నెలలో రెండుసార్లు 25 వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేకు మూడు లక్షల కోట్లు రైల్వేకు 65 వేల కోట్ల రూపాయలు హెయిర్ వేకు 10000 కోట్లు స్పోర్ట్స్ కు 25 కోట్లు డిఫెన్స్ అభివృద్ధి కొరకు రెండు లక్షల 50 వేల కోట్లు అంతేకాకుండా రాష్ట్రంలో విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందజేస్తున్నారని అందరు గ్రహించాలని ఆయన తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు ఈ కార్యక్రమంలోరాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి,  జోనల్ ఇంచార్జ్ బిట్ట శివ నారాయణ, శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జ్ నాగోతి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి , జిల్లా కార్యవర్గ సభ్యుల జీఎం శేఖర్,  ఉత్తమ రెడ్డి , యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీకృష్ణ,  యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిస సాయి, రాష్ట్ర కార్యదర్శి  కునిగిరి నీలకంఠ , మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రమేష్ రెడ్డి ,మేడుకుర్తి హరి, కె.వి చలపతి , డీఎస్సీ రైల్వే మెంబర్ తలపల గంగాధర్, జనరల్ సెక్రెటరీ సుదర్శన్ పిడి పార్థసారథి ఓబులేసు భాస్కర్ నాయక్ మరియు గోరంట్ల మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు