మండలంలో పోలింగ్ సరళి 77.79 శాతం మునగాల

మండలంలో పోలింగ్ సరళి 77.79 శాతం మునగాల

జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మండల సరళి 77.79 శాతం ఇలా ఉన్నాయి వివరాల్లోకెళ్తే  నేలమరిలో 2079-1563 కాగా 75 % ఈదుల వాగు తండా 395-325 కాగా 82% వెంకట్రాంపురం 851-663 కాగా 77.9% తాడ్వాయి 1884-1570 కాగా 83.3% మాధవరం 1649-1260 కాగా 76.4% జగన్నాధపురం 1108-853 కాగా 76.9% నరసింహులగూడెం 2420-1972 కాగా 81% రేపాల 1719-1350 కాగా 78.5% సీతానగరం 740-496 కాగా 67% విజయరాగపురం 1382-1032 కాగా 74.6% కలకోవా 2068-1554 కాగా 75% నారాయణ గూడెం 1592-1415 కాగా 88.8% మునగాల 5286-3858 కాగా 72.9% గణపవరం 1298-1017 కాగా 78.3% కొక్కిరేణి 843-638 కాగా 75.6% తిమ్మారెడ్డి గూడెం 1043-873 కాగా 83.7% బరకత్ గూడెం 2886-2330 కాగా 80% కృష్ణానగర్ 798-691 కాగా 86% ముకుందాపురం 2204-1665 కాగా 75.5% కోదండరాంపురం 857-623 కాగా 72.6% ఆకు పాముల 1751-1357 కాగా 77.4% నరసింహపురం 1023-804  కాగా78.5% పోలింగ్ సర్లే నమోదయింది మండల వ్యాప్తంగా 35876 ఓటర్లకు 27909 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.79% నమోదైనట్లు అధికారులు తెలిపారు.