మల్లాపూర్ IHHL స్పెషల్ అధికారి గా MPDO గంగుల సంతోష్ కుమార్ సర్వ్ పరిశీలన

మల్లాపూర్ IHHL స్పెషల్ అధికారి గా  MPDO గంగుల సంతోష్ కుమార్ సర్వ్ పరిశీలన

జనం న్యూస్ మల్లాపూర్ మల్లాపూర్ మండలం చిట్టాపూర్,గుండంపల్లి గ్రామాల్లో SBM ODF plus సర్వే పరిశీలించిన IHHL స్పెషల్ అధికారి గా రాయికల్ MPDO గంగుల సంతోష్ కుమార్ వచ్చి గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు అందరూ అని సహకారం అందిచారు తెలిపారు. మరుగు దొడ్ల నిర్మాణం లో ముందు ఉండాలి చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన సిబ్బంది కి తెలపాలి అని చూచించారు .ఈ కార్యక్రమంలో గుండంపల్లి సర్పంచ్ దానరేకుల మల్లు, ఉప సర్పంచ్ వేణు రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నారాయణ , అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు