మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విరన్నచౌదరి...

జనం న్యూస్ మే 25 కాట్రేని కొన ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గురువారం హైదరాబాదు ఇరణ్ కుమార్ రెడ్డి నివాసంలో బి.జె.పి. రాష్ట్ర కార్యవర్గ సబ్యులు నీరుకొండ వీరన్న చౌదరి మర్యాదపూర్వకంగా కలిసారు పుష్పగుచ్చం అందజేసారు అనంతరం ఇరువురు కలిసి కొంతసేపు రాష్ట్రంలో బిజెపి పార్టీ రాజికియ వ్యవహారలపై చర్చించారు ఈసందర్బంగా విరన్న చౌదరి మాట్లాడుతూ తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి సుస్థిరమైన స్థానాన్ని నిలబెట్టారు అని అప్పుడు రాష్ట్ర నిల్వ బడ్జెట్ తో ఉండేది అని ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత అంధ్రప్రదేశ్ దివాలా ప్రదేశ్ గా మార్చారు అని అన్నారు అనాడు కిరణ్ కుమార్ రెడ్డి చుచించిన ఆరోగ్యశ్రీ అనే పదకాన్ని వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వినుత్నంగా ప్రవేశపెట్టి పేదవాడుని కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించిన ఘనత ఇరువురుకు దక్కుతుంది అని అన్నారు అనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనాడు జగన్మోహిన్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో లా అండ్ అర్డర్ కొసాగింపులో మిరు చేసిన చోరవ రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఈసందర్బంగా ముచ్చటించారు అంధ్రప్రదేశ్ లొ బిజెపి బలోపేతంతో పార్టి విజయనికి ప్రతి ఒక్కరూ కృషిచేయ్యలన్నారు..