యువతిని కాపాడిన పోలీస్ కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సత్కారం....

యువతిని కాపాడిన పోలీస్ కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సత్కారం....

జనం న్యూస్ మార్చి 18 కాట్రేను కొన యానాం గోదావరిలో  ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబుకు ది.అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో. ఘన సన్మానం చేశారు.దానితో పాటు 5వేల రూపాయలు నగదును అందించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ పి.విజయ సారధి, ఏఆర్ పోలీసు సిబ్బంది, ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు‌.