వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుక

వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుక

జనం న్యూస్ సెప్టెంబర్ 19 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన సెంటర్లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ గారి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ఆధ్యాత్మిక ప్రసారకులు నియోజవర్గ బిజెపి ఇన్చార్జ్ గొలకోటి వెంకటరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గణపతి స్వామి వారి పటాన్ని బహుకరించడం జరిగింది .ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుక నిర్వహించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పార్టీ మనుగడ కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు