సందమల్ల నరేష్_ఆధ్వర్యంలో వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ*

సందమల్ల నరేష్_ఆధ్వర్యంలో  వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ*

జనం న్యూస్ సెప్టెంబర్ 18:-ఈరోజు ఉదయం  *సందమల్ల నరేష్_ అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ యోధ  ఆధ్వర్యంలో హన్మకొండ అదాలత్ సెంటర్ లో మట్టి వినాయకులు, వినాయక వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది