Logo

బ్రేకింగ్: ఆంధ్రాలో తుఫాన్ అలెర్ట్ — ఈ జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు

జనం న్యూస్ : Andhra Pradesh Cyclone Montha Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. రాబోయే నాలుగు రోజులు ఏపీకి చాలా కీలకం. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.