భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణ సాగర్ లో నిరుపయోగంగా ఉన్న రింగుల వరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను నాలుగు తొలగించారు మరొక వాటర్ ట్యాంక్ ను మరిచారు కృష్ణ సాగర్ లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైపుల ద్వారా పంచాయతీ పైపుల ద్వారా, కృష్ణ సాగర్ లో నిర్మించిన అతిపెద్ద వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సదుపాయం అందుతుంది అనడంలో సందేహమే లేదు అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటిని ఎవరు ఉపయోగించడం లేదు?? నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులు రోడ్డుకు సమీ