5. రియల్‌మి P4 : రియల్‌మి P4 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.77-అంగుళాల 144Hz హైపర్‌గ్లో అమోలెడ్ డిస్‌ప్లే, 7000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 16శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ. 17,499కి కొనుగోలు చేయవచ్చు.