Logo

వర్షం కరుణా? కోపమా? హైదరాబాద్‌ రోడ్లు నదుల్లా మారాయి!

జనం న్యూస్: మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండగా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.