Logo

కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో ఇవాళ అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి పూజా పునస్కారాలు జరుగుతున్నాయి

జనం న్యూస్ నవంబర్ 5 పెబ్బేరు :కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి దేవస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్తీక మాసం సందర్భంగా పూజా పునస్కారాలు సమర్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు