కలెక్టర్ సార్ కు గాడిలా భైరయ్య పిర్యాదు కామారెడ్డి ప్రజావాణి లో పిటిషన్ ఇవ్వడం జరిగింది

కలెక్టర్ సార్ కు గాడిలా భైరయ్య పిర్యాదు కామారెడ్డి ప్రజావాణి లో పిటిషన్ ఇవ్వడం జరిగింది

రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) జనం న్యూస్ 9డిసెంబర్ సోమవారం రోజున కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి లో రేషన్ కార్డు ఇవ్వాలని గాడిలా భైరయ్య గ్రామం రెడ్డిపేట మండలం రామారెడ్డి గ్రామ నివాసి అడిషనల్ కలెక్టర్ సార్ కి పిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే చర్యలు తీసుకొని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ సార్ దృష్టికి నివేదిక పంపాలని గాడిలా భైరయ్య ఆవేదన వ్యక్తం చేసినాడు గత 6సంవత్సరాలనుండి డి ఎస్ ఓ పెండింగ్ అని చుపిస్తుంది ప్రభుత్వము రేషన్ కార్డు ల విషయం లో పట్టించు కోవడం లేదు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారికీ మరియు పెండింగ్ లో వున్నా వారికీ వెంటనే గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకోవాలి ఇట్టి విషయం లో గాడిలా భైరయ్య తెలంగాణ గవర్నర్ సార్ పిర్యాదు ఇచ్చిన కూడా తెలంగాణ గవర్నమెంట్ స్పందన లేదు స్థానిక ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ సార్ వెంటనే రేషన్ కార్డు ల విషయం లో చర్యలు తీసుకొని అర్హులైన వారికీ రేషన్ కార్డులు ఇప్పించి న్యాయం చేయాలి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం