చాకచక్యంగా వ్యవహరించి ఆటోలు స్వాధీనం చేసుకున్న ఆలేరు పోలీస్

చాకచక్యంగా వ్యవహరించి ఆటోలు స్వాధీనం చేసుకున్న ఆలేరు పోలీస్

జనం న్యూస్ ఆలేరు 9 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని మూడు ఆటోలు గుర్తు తెలియని వ్యక్తులు మైనర్ పిల్లలు జల్సాలకు అలవాటు పడి గతావారం  ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆటోలను దొంగలించారు ఆటోల యజమాని సాయి గూడెం గ్రామానికి  చెందిన మద్దెపాక నరేష్ ఆలేరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను వేరే జిల్లాలలో ఆటోలను స్వాధీనం చేసుకొని సీజ్  చేసి కేసు నమోదు చేశారు బాల నేరస్తులను కోర్టుకు పంపారు ఏసిపి రమేష్ స్థానిక కానిస్టేబుల్ లను చంద్రశేఖర్ మేది మహేష్ ను అభినందించారు వెంట ఉన్నవారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండలరావు స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ జైపాల్ యాదగిరి యాకూబ్ తదితరులు ఉన్నారు