దేవాలయ కమాన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి_వేంకటపూర్ సర్పంచ్

దేవాలయ కమాన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి_వేంకటపూర్ సర్పంచ్

నరసింహ స్వామీ దేవాలయ కామన్ ప్రారంభోత్సవన్ని విజయవంతం చేయండి_సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి

జనంన్యూస్/ఏప్రిల్ 29/తుర్కపల్లి మండలం/ యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో గల శ్రీ వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన కమాన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి శనివారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీ వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన కమాన్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నట్లు భక్తులు, నాయకులు, కార్యకర్తలు, అధిక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు