పాఠశాలలో గ్రంథాలయం ప్రారంభోత్సవం; ఎస్ ఎల్ ఫౌండేషన్

జనం న్యూస్ 19 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మండలంలోని మందన పల్లి గ్రామంలో గురువారం రోజున పాఠశాలలో ఎస్ ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం స్థానిక ఎంపీడీవోతో ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగినది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సయ్యద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు పుస్తకాలు చాలా అవసరమని పాఠశాలలో గ్రంథాలయం నిర్వహించిన ప్రత్యేకంగా ఎస్ ఎల్ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు పాల్గొన్నవారు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ హెచ్ ఎం మంజుల గ్రామ మాజీ సర్పంచ్ కోటగిరి పాండు యాకూబ్ జంపాల సత్యనారాయణ దాతలు పద్మశ్రీ సుదర్శన్ అన్నం సిద్ధులు నోముల ఉపేందర్ కడకంచి సిద్ధులు భవిత తదితరులు పాల్గొన్నారు