రోడ్ల నిర్మాణంలో నాణ్యత నిల్
పగటిపూట ఆదరాబాదరగా పనులు
అధికారుల పర్యవేక్షణ కరవు
నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు
పగులు తెలుతున్న బిటి రోడ్డు
పగటిపూట ఆదరాబాదరగా పనులు
అధికారుల పర్యవేక్షణ కరవు
నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు
జనం న్యూస్ నవంబర్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఖమన నుండి వాంకిడి వరకు ఇటీవల నిర్మాణ పనులను ప్రారంభించరు శుక్రవారం రోజున ఉదయం బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించచారు కానీ తారురోడ్లలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు వేసిన కొద్ది గంటలకే నెర్రెలు రావడం, పగులు తేలడం జరుగుతుంది అన్ని వాహనాలను దారులు వాపోతున్నారు అధికారులు నిర్లక్ష్యం వలన పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం అధికారులకు వీలుపడడం లేదు. ఉన్నతాధికారులు రాకుండా పనులను పర్యవేక్షిస్తుండడంతో కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా ఆదరాబాదరాగా పనులను చేసేస్తున్నారు. నాలుగు గంటలు తర్వాత రోడ్డు గట్టిపడిపోతుంది కాబట్టి తర్వాత వాహనాల రాకపోకలు సాగించినా పాడవకుండా ఉంటుంది. కానీ రోడ్డును పట్టపగలే వేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా ఒకవైపు వాహనాల రాకపోకలు సాగిస్తుండగానే...