English English Telugu తెలుగు

పేరుకు మండలం కానీ గ్రామస్తులు పనిచేసుకోవాలి

జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంమం నుండి ఆత్మకూరు వెళ్లే రహదారికి చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు ఉన్నా కానీ గ్రామపంచాయతీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఇంటి ముందు ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తామే తీసేసుకుంటున్నామని గత సంవత్సరాలక్రితం రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు కానీ డ్రైనేజ్ కట్టకుండానే వదిలేశారు ఇకనైనా గ్రామపంచాయతీ చర్య తీసుకుని పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు….

  • Related Posts

    రక్త దానం చేయండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి

    జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదాత మాడుగుల యాదగిరి రెడ్డి శంకర్ నగర్ చెందిన రక్తదాత రక్తం ఇవ్వడం జరిగిందని అతను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వచ్చి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *