ఈ నెల 26న కార్తీక దీపోత్సవం

ఈ నెల 26న కార్తీక దీపోత్సవం

జనం న్యూస్, నవంబర్ 13విజయనగరంఈ నెల 26న కార్తీక దీపోత్సవంప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామ నారాయణంలోఈ నెల 26న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లుఆలయ ప్రతినిధులు తెలిపారు. 26న సాయంత్రంఐదు గంటలకు 1116 మంది మహిళా భక్తులతో ఈ
కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగాఉన్న భక్త జనులు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని కోరారు. అదే రోజు పలు ఆధ్యాత్మికసాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.