పెబ్బేరు మండల్ పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జనం న్యూస్ (నవంబర్ 15) పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, PACS చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ నందు,రాంపూర్ లో పిఎసిఎస్&మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది… ఇట్టి ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఎలాంటి దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చి మీ యొక్క ధాన్యాన్ని విక్రయించి మీకు లభించే మద్దతు ధరతో పాటు […]
Continue Reading
