కేవీపి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

కేవీపి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

జనం న్యూస్ , 20 నవంబర్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆర్టీఐ తిరుపతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విశ్వప్రసాద్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు సందర్బంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమకారులను బిఆర్ఎస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై కేసులు కూడా నమోదు అయ్యాయి బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని బానిసల రాష్ట్ర సమితి అని అన్నారు అందుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్నాయి అని అన్నారు.  ఈ కార్యక్రమం నారాయణ,డోకే సురేష్,దేవాజి,మెంగజీ, సుధాకర్,తదితరులు ఉన్నారు