కొడుకు ముందే బైక్ పై భార్య భర్త పాడుపని.. ( వైరల్ వీడియో చూడండి).

కొడుకు ముందే బైక్ పై భార్య భర్త పాడుపని.. ( వైరల్ వీడియో చూడండి).

జనం న్యూస్: ఈ మధ్య కొంతమంది దంపతులు తాము ఉన్నది సమాజంలో అన్న సంగతి మర్చిపోయి శృతి మించి ప్రవర్తిస్తున్నారు. బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ప్రియుడి ఒడిలో కూర్చుని మరీ ప్రియురాలు ముద్దులతో రెచ్చిపోవడం వంటి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లవర్స్ మాత్రమే కాదు, పెళ్ళైన వారు కూడా హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. తప్పు, ఒప్పు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు బైక్ మీద వెళ్తూ పాడు పని చేశారు. అది కూడా బైక్ మీద తమ పిల్లాడు ఉండగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లాడు ఉండగా ఇవేం పాడు పనులు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకే ఆ జంట చేసిన తప్పేమిటి? భార్య అంటే ఎలా ఉంటుంది అని అంటే.. మద్యం తాగితే తిట్టేది, సిగరెట్ తాగితే కొట్టేది అని చెబుతారు. మద్యం, సిగరెట్ తాగిన భర్తను కొట్టని భార్య భార్యే కాదు అని సమాజం ఆఫ్ ఇండియా అంటుంది. కానీ భర్తతో పాటు మద్యం, సిగరెట్ తాగే భార్యలు ఉంటారు, ఆ ముచ్చట వేరే. కానీ మరీ భర్తకు దగ్గరుండి మద్యం పోసి, సిగరెట్ తాగించే భార్యలు ఉంటారా? అంటే ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. ఓ ఇల్లాలు బైక్ మీద వెళ్తుండగా తన భర్తకు సిగరెట్ తాగడంలో సహాయం చేస్తుంది. ‘మీరెందుకండి శ్రమ పడతారు. నేనున్నా కదా’ అని సిగరెట్ నోటిలో పెట్టి భర్తకు పని తగ్గిస్తుంది. అబ్బా ఎంత మంచి భార్య అని గుప్పు గుప్పు మంటూ పొగ తాగి బయటకు వదులుతున్నాడు. అయితే బైక్ మీద వారితో పాటు వారి బిడ్డ కూడా ఉన్నాడు. ఈ వీడియోని ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. ఇలాంటి భార్య కావాలి అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. భార్య అంటే ఎలా ఉండాలి. భర్త మద్యం తాగితే తిట్టాలి, సిగరెట్ తాగితే పాడైపోతాయని కొట్టాలి. అంతేగాని దగ్గరుండి లివరు, లంగ్సు చెడగొడతారా? ఇదెక్కడి చోద్యం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పిల్లాడి ముందు సిగరెట్ తాగడం ఏంటి? దాన్ని భార్య సమర్ధించడం ఏమిటి అని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు తలకు హెల్మెట్ లేకుండా ఎలా బైక్ నడుపుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడమే నేరం అనుకుంటే.. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడం ఇంకా పెద్ద నేరమని.. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటి? మీరు కూడా ఇలాంటి భార్య కావాలని కోరుకుంటారా? లేక ఇలా వైరల్ అవ్వకూడదని అనుకుంటారా? 

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి

https://twitter.com/Vihariii/status/1640440906305396736?s=20