సద్గురు పూలాజీ బాబా 10 వ వార్షిక మహోత్సవం కు ప్రజా సంఘాలకు ఆహ్వానం

సద్గురు పూలాజీ  బాబా  10 వ వార్షిక మహోత్సవం కు ప్రజా సంఘాలకు ఆహ్వానం

జనం న్యూస్ 27 పిబ్రవరి. వాంకిడి మండలం కిరిడీ గ్రామంలో సద్గురు పూలాజి బాబా పదోవ వార్షిక మహోత్సవంకు ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగ ప్రవచన కార్యక్రమము తేదీ ఫిబ్రవరి 29 ,గురువారం మార్చి 01 శుక్రవారము వరకు కార్యక్రమం ఉంటుంది దీనికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలకు కిరిడి గ్రామ సద్గురు పులాజి బాబా ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు మందార పోచయ్య కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వానించారు. *ఈ కార్యక్రమంలో మాహార్లే మధుకర్ , గుర్నులే మారుతి, మొండి పోచయ్య వసాకే సతీష్ పాల్గొన్నారు.