జనం న్యూస్ డిసెంబర్ 18 :రామాంత పురం గ్రామం లో జరిగినా స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరపునా వార్డ్ మెంబర్ శ్రీవాణి మరియు ఉపసర్పంచ్ యం, జయలక్ష్మి గెలుపొంది దేవరకద్ర ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డి గారి సూచన మేరకు నేడు వారికి కొత్తకోట మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి గారు,మాజీ సర్పంచ్ చర్లపల్లి శేఖర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు..కాంగ్రెస్ పార్టీ లో చేరినా వారు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా అభివృద్ధిని చూసి గ్రామాభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ లో చేరామన్నారు..నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ యాదగిరి రెడ్డి వార్డ్ మెంబర్ శ్రీవాణి,ఉపసర్పంచ్ యం జయలక్ష్మి,స్వామి,శ్రీను,గ్రామ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి రామ్ రెడ్డి,మన్నెం,బాలస్వామి,సాగర్,నాగరాజు, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.._”రిపోర్టర్ శివకుమార్ “

