ఇంటి ముందర వేప చెట్టు ఉంటే ఏమవుతుంది.. మీకు తెలుసా ?
జనం న్యూస్ :- పాత రోజుల్లో వేసవి వేడిని తగ్గించడానికి ప్రజలు తమ ఇళ్ల చుట్టూ వేప చెట్లను నాటడం సర్వసాధారణం. గ్రామాల్లో ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పట్టణ ఇళ్ల పక్కన ఇప్పటికీ వేప చెట్లను చూస్తుంటాం. అయితే, వేప చెట్టు చల్లదనాన్ని అందించడం మాత్రమే కాదు.. ఇది వాస్తురిత్యా కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి కూడా వేప చెట్టు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన పూర్వీకుల ప్రకారం.. […]
Continue Reading