పెబ్బేరులో బాకీ కార్డులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్ :అక్టోబర్ 17 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డ్ లో బీసీ కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేసిన పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ చేసారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 5500 వృద్ధులకు వికలాంగులకు ఫించన్ల ద్వారా 44000, రైతులకు రైతు భరోసా ద్వారా 76000 నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు […]
Continue Reading