తుఫాన్ కష్టాల్లోనూ ప్రజల కోసం నిలబడ్డ మహిళ ఎమ్మెల్యే
జనం న్యూస్ : ఉభయ గోదావరి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా వెళ్లిన విధానం నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.ప్రధానంగా ఈసారి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సైతం కీలక పాత్ర వహించారు. ఇది మామూలు తుఫాను కాదంటూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పించడం ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలో ఒక మహిళ ఎమ్మెల్యే చొరవ ఆమె ప్రజలను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం అద్భుతం […]
Continue Reading

 
		 
		 
		 
		 
		 
		 
		 
		