హరికేన్ మెలిస్సా మధ్యలో విమానం ప్రవేశం: గూస్ బంప్స్ వీడియోతో తుపాను లోపలి దృశ్యాలు
జనం న్యూస్ : Hurricane Melissa : కరేబియన్ దేశం జమైకాలో హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. మెలిసా తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ -5గా వర్గీకరించారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది. ప్రస్తుతం హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైంది. […]
Continue Reading
