ముంచుకొస్తున్న తుఫాన్.. తీర ప్రాంతాల్లో అత్యవసర అలర్ట్ ప్రకటించిన అధికారులు
జనం న్యూస్ : మొంథా…తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీవైపు దూసుకొస్తోంది. తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలూ…బీ అలర్ట్! ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఏపీ వైపునకు మొంథా తుఫాన్ తరుముకొస్తోంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మొంథా తుఫాన్. కాసేపట్లో తీవ్ర తుఫాన్ మారి.. ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు.. కాకినాడకు […]
Continue Reading
