రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల లైసెన్స్ లక్కీ డ్రా రేపు
జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో 2025-27 కాలానికి గాను 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందనతో.. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ జిల్లాల వారీగా 34 కేంద్రాలలో కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు అనుమతి రావడంతో, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా డ్రా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.తెలంగాణ […]
Continue Reading
