శబరిమల గోల్డ్ స్కామ్‌లో మరో షాక్‌!రెండో నిందితుడు సిట్‌ చెరలో – హైకోర్టు తాజా ఆదేశాలు

జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం […]

Continue Reading

స్థానిక ఎన్నికల్లో పోటీ అర్హతలో పెద్ద మార్పు – ఇద్దరు పిల్లల నిబంధన రద్దు

జనం న్యూస్: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందిస్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన […]

Continue Reading

మంత్రి సురేఖ క్షమాపణ — తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతల ముగింపు సంకేతమా?

జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇంతకు మంత్రి ఏం చెప్పారు.. ఈ సమస్యలకు ఎలా ఫుల్‌స్టాప్ పెట్టారో తెలుసుకుందాం పదండి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ […]

Continue Reading

బొద్దింకను చంపబోయి ఇల్లు తగలబెట్టిన మహిళ: యువతి నిర్లక్ష్యం పై దర్యాప్తు

జనం న్యూస్: ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింకలు కనిపిస్తాయి. ఇవి ఇల్లంతా తిరుగుతూ చికాకు తెప్పిస్తుంటాయి. వీటిని నిర్మూలించేందుకు జనాల పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు వీటి నిర్మూలనకు సొంత […]

Continue Reading

రోడ్డు మధ్యలో టపాసులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో…జాతిరత్నాల సీన్

జనం న్యూస్: దీపావళి టపాసుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదాన్ని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై భారీ షాట్స్‌ కాల్చగా, ఓ ఎలక్ట్రిక్ ఆటో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. షాట్స్ పేలుడు ఆటోకు తగలడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది.. ఆ వీడియో చూస్తే ఇంత తీటగాళ్లు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా మంది టపాసులు కాల్చారు. […]

Continue Reading