
*పంబా నది పవిత్రమైన పుణ్య నది. పంబానదిని, శబరిమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత
జనం న్యూస్ నవంబర్ 12 పెబ్బేర్ శ్రీ కొత్తకోట శివానంద స్వాముల వారు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూలల నుంచి చాలామంది అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్లే వారికి ఒక సూచన సూచించారు అక్కడికి వెళ్లి పంబ నదిలో స్థానం చేసేవారు పంబ నదిని అది శుభ్రంగా పుణ్య నదిగా భావించి ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా నీటిగా ఉంచుకోవాలని కొత్తకోట శివానంద స్వామి వారు తెలియజేశారు

