
జనం న్యూస్ (నవంబర్ 15) పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, PACS చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ నందు,రాంపూర్ లో పిఎసిఎస్&మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది… ఇట్టి ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఎలాంటి దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చి మీ యొక్క ధాన్యాన్ని విక్రయించి మీకు లభించే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొంది ఎప్పుడు రైతుల సౌభాగ్యాన్ని కోరే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయోజనాలు పొందగలరని కోరారు. *ఇట్టి కార్యక్రమంలో మార్కెర్ చైర్మన్ ప్రమోదిని పాండేశ్వరి రెడ్డి గారు,వైస్ చైర్మన్ ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కోదండరాంరెడ్డి,పెబ్బేరు పట్టణ అధ్యక్షులు కారుపాకుల వెంకట్రాములు, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, డైరెక్టర్ రామన్ గౌడ్,యుగేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, భగవంతు, రాధాకృష్ణ, మల్లేష్, బాలరాజు, ఏపీఎం శ్రీనివాస్,ఏవో చక్రవర్తి మరియు గ్రామ రైతులు కొనుగోలు కేంద్రంలో పాలుపంచుకోవడం జరిగింది.*విలేకర్ శివకుమార్

